మీ లివర్ బాగుండాంటే, తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!
samatha
19 April 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతు
న్నారు
మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కాలేయ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి.
కాలేయం అనేది మానవ శరీరలో చాలా ముఖ్యమైన కీలక అవయవం. ఇది శరీంలో ఉన్న హనీకరమైన బ్యాక్టీరియను బయటకు పంపించడానికి సహాయపడుతుంది.
అందువలన కాలేయ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంట. కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం, కొన్ని ఆహార పదార్థాల వలన కాలేయ
ం పనితీరు బాగుంటుందంట.
అందువలన అసలు కాలేయ ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం. అందులో ముఖ్యంగా ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలంట.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, తప్పని సరిగా మీ డైట్ లో కలబంద రసం తీసుకోవాలంట. ఇందులోని అలోయిన్, సాపోనిన్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
కాలేయ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలంట. లేకపోతే వీటి కారణంగా కాలేయం దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు వై
ద్యులు.
అదే విధంగా ప్రతి రోజూ పసుపు టీ తాగడం వలన కాలేయం పనితీరు బాగుంటుందంట. అలాగే ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎంత పొదుపు చేసినా డబ్బు ఆదా అవ్వడం లేదా.. మీ కోసమే బెస్ట్ టిప్స్!
పాము కాటుకు కూరగాయతో చెక్.. అది ఎలా అంటే ఈ న్యూస్ చూడాల్సిందే మరి!
మీ భార్య పదే పదే ఏడుస్తోందా.. అయితే భర్తలకు అంతకు మించిన అదృష్టం లేదంట! ఎందుకంటే?