14 December 2025
మీ మైండ్ షార్ప్‌గా పని చేయాలా.. అయితే ఇవి ఫాలో అవ్వాల్సిందే!
samatha
Pic credit - Instagram
ప్రతి ఒక్కరూ మైండ్ షార్ప్‌గా ఉండాలి అనుకుంటారు. అందుకోసేమే దానికి తగ్గట్టుగా మంచి ఆహారం తీసుకుంటారు.
మైండ్ షార్ప్‌గా ఉంటే ఏ సమస్యనైనా క్షణంలో పరిష్కరించుకోగలుగుతారు, ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే త్వరగ
ా బయటపడగలుగుతారు.
అయితే మీ మెదడు కూడా చురుకుగా పని చేయాలి అనుకుంటున్నారా? అయితే మీ డైట్‌లో తప్పకుండా కొన్ని రకాల ఆహారాలు చేర్చకోవాలంట.
అవి ఏవో చూద్దాం.
మీ మెదడు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా రోజుకు ఆరు గంటలు గాఢంగా నిద్రపోవాలి. అప్పుడే మైండ్ పనితీరు మెరుగుపడుతుంది.
ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, తక్కువ కొవ్వు ఉండే ఫుడ్ తీసుకోవడం వలన ఇది మీ మెదడు పని తీరు
కు ఉపయోగపడుతుంది.
చాలా మంది ఎక్కువ, డిప్రెషన్, ఒత్తిడికి లోను అవుతుంటారు. అయితే ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రతి రోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం
అవసరం.
శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నప్పుడే మన మెదడు పనితీరు బాగా పని చేస్తుంది. అందుకే అన్ని విధా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి.
అదే విధంగా ఖాళీ సమయంలో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, వంటి వాటిని ఆడటం వలన మెందడు పని తీరు మెరుగుపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఈ చెడు అలవాట్లే మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి!
చలికాలంలో సోంపు చేసే మేలే వేరు.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలు ఖతమే!
కాల సర్ప దోషం ఉంటే కలలో పాములు కనిపిస్తాయా?