చీరలో బుట్టబొమ్మను చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

samatha 

19 April 2025

Credit: Instagram

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. 

తాజాగా ఈ చిన్నది చీరకట్టులో అందంగా సిగ్గు పడుతూ, తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ,  మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

 తర్వాత ముకుంద సినిమా లో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోంది. ఈ సినిమా తర్వాత చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

వరస సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్ ను షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి.

వరస సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్ ను షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి.

దీంతో తమిళం, హిందీ వైపు కన్నేసి, అక్కడ పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన రెట్రో మూవీ మే1న రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. తాజాగా చీరలో అందంగా ముస్తాబైన ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ చిన్నది అందంగా ఉంది