రెడ్ డ్రెస్ లో అదిరిపోయిన మీనాక్షి చౌదరి.. ఎంత బాగుందో కదా..

samatha 

21 April 2025

Credit: Instagram

అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, ఫుల్ జోష్ లో ఉన్నది ఈ చిన్నది.

తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అప్ స్టార్స్ అనే హిందీ సినిమాతో తొలిసారి నటిగా అభిమానుల ముందుకు వచ్చింది.

తర్వాత ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈ అమ్మడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

దీంతో వెంట వెంటనే ఖిలాడీ, హిట్ 2, కొలై, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ వంటి చాలా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది.

ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయ్యిపోయింది ఈ చిన్నది.

ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.

తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో చెర్రీలా ఊరిస్తూ తన అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.