వృశ్చిక రాశి వారి 2026 ఫలితాలు.. అదృష్టం తలపు తట్టినట్లేనా!
Samatha
1 January 2026
కొత్త సంవత్స ప్రారంభం అయ్యిది. దీంతో ఈ సంవత్సరం తమ జాతకం ఎలా ఉండాలో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. దాని గుర
ించి తెలుసుకుందాం.
2026 ప్రారంభమైంది. అయితే వృశ్చిక రాశివారికి 2026లో ఎలా ఉండబోతుంది? వీరికి ఈ సంవత్సరం కలిసి వస్తుందో లేదో చూద్దాం.
వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు, పచమంలో శని, అష్టమంలో గురువు ఉండటం వలన వీరికి జాన్ వరకు మిశ్రమ ఫలితాలు ఉండను
న్నాయంట.
కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
అదే విధంగా వీరికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది.
ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి రావాల్సిన బాకీలు అవసరానికి చేతికి అందుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అదే విధంగా ఎవరు అయితే విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది.
అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితం బాగుటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వైకుంఠ ఏకాదశి.. హైదరాబాద్లో తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాలు ఇవే!
స్త్రీ లేదా పురుషుడు.. తులసి మొక్క ఎవరు నాటడం మంచిదో తెలుసా?
ఆరోగ్యాన్ని వెళ్లడిస్తున్న గోర్లు.. ఎలా ఉంటే ఏ సమస్యలు ఉన్నట్లో చూడండి!