వీటిని ఇంటి నుంచి పారెయ్యండి.. అదృష్టం రైలు కంటే వేగంగా పరుగెత్తుక వస్తుంది!
Samatha
21 April 2026
అదృష్టం కలిసి రావాలి అని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మంది లక్కు కలిసి రావాలి అనుకుంటారు.
అదృష్టం
అయితే లక్కు కలిసి రావాలి అంటే తప్పకుండా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంటి నుంచి బయట వేయాలంట. ఇంతకీ అవి ఏవో చూద్దాం.
లక్కు కలిసి రావడం
చాలా మంది ఇప్పటికీ తమ ఇంటిలో పగిలిన అద్దాలను అలాగే ఉంచేస్తారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదంట, పలిగిన వస్తువులను ఇంటి నుంచి తీసి వేయడం వలన లక్కు కలిసి వస్తది.
పగిలిన అద్దాలు
అదే విధంగా, పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఎప్పుడూ ఇంటిలో ఉంచుకోకూడదు, ఇది దురదృష్టానికి కారణం అవుతుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు
అలాగే చినిగిన బట్టలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదంట. ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.
చిరిగిన బట్టలు
అలాగే, ఇంట్లో వాడని వస్తువులను ఇంటిలోపల మూలలకు పెట్టకూడదు, వీటిని తీసి బయట వేయాలి. అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది.
వాడకూడని వస్తువులు
అదే విధంగా పనికి రాని పాత పేపర్లు, పాత పుస్తకాల వంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటిలో ఉంచడం మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.
పాత పేపర్స్
అలాగే ఎండిపోయిన, వాడి పోయిన మొక్కలను కూడా ఇంటి నుంచి తీసి బయట వేయాలంట. అప్పుడే ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది.