ఇంట్లో పాలు పదే పదే పొంగిపోతున్నాయా?

Samatha

25 march 2026

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు .

వాస్తు శాస్త్రం

 ఇంటిలో ప్రతి ఒక్కరూ పాలను వేడి చేయడం చేస్తుంటారు. కొన్ని సార్లు ఇవి పొంగి పోతుంటాయి. కానీ కొన్ని సార్లు పదే పే పొంగిపోతుంటాయి.

పాలు పొంగడం

అయితే ఇలా పదే పదే ఇంటిలో పాలు పొంగి పోవడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

అశుభం

సహజంగా ఎవరు అయినా సరే గృహ ప్రవేశం సమయంలో పాలు పొంగిస్తారు. ఇది చాలా శుభ సూచకం, అంతే కాకుండా ఇది సంపద, శ్రేయస్సును తీసుకొస్తుంది.

గృహప్రవేశం

అయితే ఇలా పదే పదే పాలు పొంగి పోవడం దురదృష్టానికి సంకేతం అంట. ముఖ్యంగా ఇంటి నుంచి ఎవరు అయినా బయటకు వెళ్లే సమయంలో పాలు పొంగడం అశుభం.

దురదృష్టం

అందుకే పాలు పొంగే సమయంలో బయటకు వెళ్ల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

జాగ్రత్త

అంతే కాకుండా ఎవరి ఇంటిలోనైతే పాలు పదే పదే పొంగిపోతాయో, వారి ఇంటిలో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటాయంట.

ఆర్థిక సమస్యలు

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, పలు పండితుల సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

గమనిక