ఆదివారం అమావాస్య.. ఇలా చేస్తే మీ నరదిష్టి మొత్తం పోతుంది!

Samatha

17 January 2026

అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది. కానీ అన్ని అమావాస్యల్లో కెళ్లా మౌనీ అమావాస్యకు చాలా ప్రత్యేకమైనది. ఇక ఇది ఆది వారం వస్తే చాలా మంది భయపడుతుంటారు.

అమావాస్య

ఎందుకంటే? ఈ రోజున దేవతల శక్తులు తగ్గిపోయి, దృష్ట శక్తుల , శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయంట. అందుకే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబతారు.

శక్తులు

అయితే 2026 సంవత్సరంలో మౌనీ అమావాస్య జనవరి 18 ఆదివారం రోజున అమావాస్య వస్తుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం చాలా మంచిదంట.

ఆదివారం అమావాస్య

ముఖ్యంగా నరదిష్టితో బాధపడే వారు ఈ రోజున మిరపకాయలు, ఉప్పుతో దిష్టి తీసుకోవడం వలన నర దిష్టి అనేది తొలిగిపోతుందంట.

నరదిష్టి

అంతే కాకుండా చాలా మంది చిన్నపిల్లలు ఎక్కువగా నరదిష్టి బారిన పడుతుంటారు. అయితే అలాంటి వారికి ఈ సమయంలో నదరిష్టి రోజున తీయడం చాలా మంచిదంట.

చిన్న పిల్లలు

ఇక ఈ రోజు  ఇంటి గమ్మం ముందు, నిమ్మకాయలు కట్ చేసి పెట్టి, పసుపు, కుంకుమ పెట్టాలంట. దీని వలన ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందంట.

గుమ్మం, నిమ్మకాయలు

అదే విధంగా ఈరోజున కొబ్బరికాయతో దిష్టి తీసి దానిని పగల గొట్టి మొక్కలకు గొబ్బరి  వేయడం వలన కూడా నరదిష్టి మొత్తం పోతుందని చెబుతున్నారు పండితులు.

కొబ్బరి