సంక్రాంతి సంబరాలు.. ఏపీలోని ఈ ప్లేసెస్‌కు వెళితే ఆ మజానే వేరు!
Samatha
5 January 2026
సంక్రాంతి వచ్చేస్తోంది. ఇక సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా ఆంధ్రప్రదేశ్ గుర్తు వస్తుంద
ి. ఎందుకంటే? ఏపీలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ
కోడిపందాలు , ఎద్దుల పోటీలు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, పిండి వంటలు ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్‌తో అంగరంగవైభవంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
కోడిపందాలు
అయితే ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగకు ఏ ప్రదేశాలకు వెళ్లడం మంచిది? ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఏపీలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో చూద్దాం.
ఏపీ
అయితే ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగకు ఏ ప్రదేశాలకు వెళ్లడం మంచిది? ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఏపీలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో చూద్దాం.
కోనసీమ
అలాగే చిత్తూరు జిల్లాల్లో కూడా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతానికి వెళ్తుంటారు.
చిత్తూరు
చిత్తూరు జిల్లాలోని బోడకొండ గ్రామంలో సంక్రాంతి పండుగ రోజున మేగల పండుగ జరుపుతారు. గ్రామ ప్రజలు అందరూ చాలా ఘనంగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు
మేకల పండుగ
అలాగే, కుప్పం ప్రాంతంలో కూడా సంప్రదాయ ఎద్దుల పోటీలు, గాలిపటాలు కైట్ ఫెస్టివల్ వంటి పండుగలను జరుపుతారు.
కైట్ ఫెస్టివల్
అదే విధంగా ఏపీకి సంక్రాంతికి వెళ్లేవారు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలయాలు, వైజాగ్ బీచ్ ఫెస్టివల్స్, అందమైన అరకులోయలను చూసి ఎంజాయ్ చేయవచ్చును.
బీచ్ ఫెస్టివల్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
స్త్రీలు కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదేనా? ఏ కాలికి కట్టుకోవడం శుభప్రదం!
చాణక్య నీతి : మగవారు ఈ మూడు పనుల తర్వాత స్నానం తప్పనిసరి.. లేకపోతే పాపమే!
ఇంట్లో అయ్యప్ప ఫొటో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం చేయాలంటే?