మొదటి సారి భోగి పండ్లు పోస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
Samatha
13 January 2026
సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకుంటారు.
భోగి పండుగ
సంక్రాంతి పండుగను మూడు రోజు అంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భోగి పండుగ చాలా స్పెషల్.
భోగి స్పెషల్
తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజును భోగి పండుగగా జరుపుకుంటారు. అంటే 2026 జనవరి 14న బోగి పండుగ జరుపుకోనున్నారు.
తెలుగు పంచాంగం
ఇక భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న పిల్లలకు భోగి పల్లు పోస్తుంటారు.
భోగి పండ్లు పోయడం
భోగి పండ్లను సూర్యాస్తమయం తర్వాత అస్సలే చేయకూడదు. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయానికి ముందు భోగి పండ్లు పోయాలి.
సూర్యస్తమయం
ఇక పిల్లలకు రేగి పండ్లు పోసే క్రమంలో తప్పకుండా ముందుగా శ్రీకృష్ణుడికి హారతిని ఇచ్చి, ఆయనను పూజించిన తర్వాత పిల్లలు భోగి పండ్లు పోయాలంట.
హారతి
శ్రీ కృష్ణుడిని పూజించకుండా నేరుగా రేగుపండ్లు పోయడం అస్సలే మంచిది కాదు, అంటున్నారు పండితులు.అలాగే మొదటి సారి రేగు పండ్లు పోస్తున్నట్లు అయితే వయసు బేసీ సంఖ్యలో మాత్రమే ఉండాలి.