ఇంట్లో మనీ ఫ్లాంట్ ఉంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
Samatha
20 july 2025
Credit: Instagram
ప్రస్తుతం చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటున్నారు. ఇది ఇంటికి అందాన్నివ్వడమే కాకుండా ఆరోగ్యా
న్ని కూడా కాపాడుతుంది.
మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వలన ఇది గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విషపదార్థాలను తొలిగించి గాలిని శుద్ధి చేస్తుందంట
.
అంతే కాకుండా ఇంట్లో గాలి నాణ్యతను మెరుగు పరచడంలో ఇది సహజ ఎయిర్ ఫ్యూరిఫైయర్‌గా పని చేస్తుందంట.
ఇక మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వలన వాస్తు ప్రకారం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితు
లు.
మనీ ప్లాంట్ ఇంటిలోపల సరైన దిశలో పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుందంట. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారం
ట.
ఇక మనీ ప్లాంట్ పెంచడం అనేది చాలా సులువు. ఇది తక్కువ సంరక్షణలోనే పెరుగుతుంటుంది. అందుకే ఆఫీసులోనైన
ా, ఇంటిలోనైనా సులభంగా పెంచుకోవచ్చు.
ఎందుకంటే. ఈ మొక్క వృద్ధికి చిహ్నం, ఇది ఇంట్లో ఉండటం చాలా శుభ ప్రదం అంటారు పండితులు.
మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం వలన ఇంటిలో సానుకూల మార్పులు తేవడమే కాకుండా, మానసిక ప్
రశాంతతను అందిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వామ్మో స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటున్నారా?
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!