చాణక్య నీతి : ఆనందంగా జీవించాలంటే పాటించాల్సినవి ఇవే!
Samatha
18 july 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు, రాజక
ీయ వేత్త , అపర మేధావి.
చాణక్యడు ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి విజయవంతంగా తమ లైఫ్ రన్ చేయాలంటే కొన్ని విధి విధానాలను తప్పకుండా
ఆచరించాలని తెలిపాడు.
ముఖ్యంగా తన నీతి శాస్త్రం ద్వారా మానవులకు ఉపయోగపడే అనేక అంశాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.
అందులోని వాటిని పాటించిన వారు సక్సెస్ అయ్యారు. అయితే ఒక వ్యక్తి ఆనందంగా జీవించాలి అంటే కూడా మూడు న
ియమాలు పాటించాలన్నారు.
కాగా, అసలు ఒక వ్యక్తి తమ జీవితంలో సంతోషంగా, ఆనందంగా జీవించడానికి పాటించాల్సిన మూడు నియమాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
మనం చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు తెలియకుండానే కొన్ని వాగ్దానాలు చేస్తం. అస్సలే అలా చేయకూడదంట.
కోపం అనేది ఓ భావోద్వేగం, మనం అధిక కోపంలో ఉన్నప్పుడు స్పృహ కోల్పాతాం. అలాంటి సమయంలో సమాధానాలు చెప్పకూడదంట. దీని వలన బంధం చెడిపోతుంది
ఏ వ్యక్తి అయినా సరే విచారంగా ఉన్నప్పుడు అస్సలే నిర్ణయాలు తీసుకోకూడదంట. దీని వలన అవి కొన్ని సార్లు తప్పుగా మారుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
డెంగ్యూ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!