వామ్మో స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటున్నారా?
Samatha
18 july 2025
Credit: Instagram
స్పైసీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా స్పైసీ ఫుడ్ తింటుంటారు.
అయితే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కాగా, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. దీని వలన ఆయుషు తగ్గుతుందంట.
కొందరు చప్పగా తిని, ఒకటి లేదా రెండు రోజులు స్పైసీ ఫుడ్ తినడం వలన ఛాతిలో మంట, విరేచనాలు కావడం,వికారం వంటి సమస్యలు వస్తాయంట.
స్పైసీ ఫుడ్ వలన తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, పొట్టలో నొప్పి వంటి సమస్యలు మొదలు అవుతాయి.
అందు వల్ల అస్సలే స్పైసీ ఫుడ్ ఎక్కువగ తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా దీని వలన జీర్ణ సమస్యలు వస్తాయంట.
అందుకే వీలైనంతవరకు స్పైసీ తక్కువ ఉన్న ఆహారాన్నే తీసుకోవాలంట. దీని వలన జీర్ణ క్రియ సాఫీగా సాగడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
డెంగ్యూ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!