ఇలాంటి స్త్రీలు తులసి మొక్కను అస్సలే పూజించకూడదంట!
samatha
5 april 2025
Credit: Instagram
హిందూ పురాణాలలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీనిని దేవతలా పూజించడమే కాకుండా తులసి చెట్టుకు కళ్యాణం క
ూడా చేస్తారు.
తులసి చెట్టును లక్ష్మీ దేవిగా భావించి మహిళలందరూ ప్రతి రోజూ ఉదయం తులసి మొక్కను నిష్టగా పూజిస్తుంటారు. దీని వలన మంచి జరుగుతుందని నమ
్మకం.
అయితే చాలా వరకు ఇంట్లోని ప్రతి మహిళా తులసి చెట్టును పూజిస్తుంది. కానీ కొందరు మాత్రం తులసిని అస్సలే పూజించకూడదంట.
అసలు తులసి చెట్టును ఎవరు పూజించకూడదు. కొందరు స్త్రీలు తులసిని పూజిస్తే ఏం జరుగుతుంది. దీని గురించి పండితులు ఏమంట
ున్నారో తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో స్త్రీలు అస్సలే తులసి మొక్కను పూజించకూడదంట. దీని వలన అనేక సమస్యలు రావడమే కాకుండా ఇది అశుభం అంటున్నారు పండితులు.
ఎవరైతే స్నానం చేయరో, పొద్దున్నే నాన్ వెజ్ తింటారో అటువంటి స్త్రీలు అస్సలే తులసి చెట్టును పూజించకూడదని చెబుతున్నారు జ్యోతిష్యులు.
ఎప్పుడూ నెగిటివ్ గా, చెడు ఆలోచనలు చేస్తూ ఉండే స్త్రీలు తులసి మొక్కను అస్సలే పూజించకూడదంట. వీరు పూజించినా దాని ఫలితం ఉండదంటున్నార
ు పండితులు.
తులసి మొక్కను పట్టించుకోకుండా, అది ఎండిపోయినా దానికి నీళ్లు పోయని స్త్రీలు అస్సలే తులసి మొక్కను పూజించకూడదని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర న
ిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఐదేళ్లలో రూ.297 కోట్లు.. తాజ్ మహల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
శ్రీరామ నవమి రోజున తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే
భారతదేశంలో ఉన్న తొమ్మిది టేస్టీ మామిడిపండ్లు ఇవే.. తప్పక రుచి చూడాల్సిందే!