ఐదేళ్లలో రూ.297 కోట్లు.. తాజ్ మహల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఐదేళ్లలో రూ.297 కోట్లు.. తాజ్ మహల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

image

samatha 

4 april 2025

Credit: Instagram

తాజ్ మహల్ అంటే చాలా మందికి ఇష్టం. షాజహాన్ తన భార్యపై ఉన్న ప్రేమకు చిహ్నంగా  తాజ్ మహల్ ను నిర్మించారని అందరికీ తెలుసు

తాజ్ మహల్ అంటే చాలా మందికి ఇష్టం. షాజహాన్ తన భార్యపై ఉన్న ప్రేమకు చిహ్నంగా  తాజ్ మహల్ ను నిర్మించారని అందరికీ తెలుసు

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఇది ఒకటి. ఈ తాజ్ మహల్ పర్యాటకును ఆకర్షించే పర్యాటక ప్రాంతంగా వెలగొందుతుంది.

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఇది ఒకటి. ఈ తాజ్ మహల్ పర్యాటకును ఆకర్షించే పర్యాటక ప్రాంతంగా వెలగొందుతుంది.

భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా రక్షించే వాటిలో తాజ్ మహల్  ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే స్మారక చిహ్నంగా కొనసాగుతోంది.

భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా రక్షించే వాటిలో తాజ్ మహల్  ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే స్మారక చిహ్నంగా కొనసాగుతోంది.

కాగా, ప్రస్తుతం తాజ్ మహల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గత ఐదేళ్లలో తాజ్ మహల్ టికెట్స్ అమ్మకాల ద్వారా రూ.297 కోట్లు వసూలు చేసిందంట.

ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలియజేయడం జరిగింది. 2019-20 నుంచి 2023-24 మధ్య ఆర్థిక సంవత్సరంలో తాజ్ మహాల్ అధిక ఆదాయం తీసుకొచ్చింది.

ఇక 17వ శతాబ్దంలో మోఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ పై ఉన్న ప్రేమతో దీనిని నిర్మించార్న విషయం అందిరికీ తెలిసిందే.

తాజ్ మహల్ భారతదేశంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శించే వారసత్వ ప్రదేశాలలో ఞకటిగా, లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

తాజ్ మహల్ తర్వాత ఆగ్రా కోట, కుతుబ్ మినార్ నిలిచాయని, కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు.