అదృష్టం వరించాలంటే, శ్రీరామ నవమి రోజు ఈ చిన్న పని చేయండి!

Samatha

25 march 2026

శ్రీరామ నవమి వచ్చేస్తోంది. చైత్ర మాసం శుక్లపక్షం తొమ్మిదొవ రోజున  పుష్య నక్షత్రంలో శ్రీరాముడు జన్మించిచాడు అని చెబుతారు. అందుకే ఈ రోజు ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుతారు.

శ్రీరామనవమి

అయితే 2026 మార్చి 27న ప్రతి పల్లె , పట్టణంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈరోజు ఈ పనులు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.

అదృష్టం

ఎవరు అయితే శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉంటారో, వారికి  సకల శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిదంట.

ఉపవాసం

అదే విధంగా, శ్రీరామనవమి రోజు బ్రహ్మముహర్తంలో లేచి సరయూ నదిలో స్నానం ఆచరించి, శ్రీ సీతారాముల వారిని ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పాపాలు తొలిగిపోతాయంట.

సరయూ నది స్నానం

అదే విధంగా ఈ రోజున రామాయణం, హనుమాన్ చాలీసా, శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం, రామ కోటి రాయడం చాలా మంచిది.

రామాయణం, మనుమాన్ చాలీసా

అలాగే శ్రీరామ నవమి రోజున ఎవరు అయితే నిరుపేదలకు దాన వస్త్రదానం, ధాన్యం దానం చేస్తారో వారి ఇంట సిరుల పంట కురుస్తుందంట.

ధాన ధర్మాలు

అలాగే ఎవరు అయితే శ్రీరామ నవమి రోజు నిష్టగా, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో, వారు కోరుకున్న కోర్కెలు నెరవేరే ఛాన్స్ ఉన్నదంట.

భక్తతో పూజలు

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.

ముఖ్య గమనిక