కుంకుమ కింద పడటం శుభమా? అశుభమా?
Samatha
25 march 2026
మహిళల అందానికి సౌభాగ్యానికి ప్రతీక కుంకుమ. అందుకే ప్రతి ఒక్కరూ నుదుట కుంకుమ పెట్టుకుంటారు. దీని వలన సుమంగళిగా ఉంటారు అంటారు
.
మహిళల సౌభాగ్యం
అయితే కుంకుమ పెట్టుకునే సమయంలో కొన్ని సార్లు అది జారి కింద పడిపోవడం సహజం. అయితే చాలా మంది కుంకుమ కింద పడితే భయపడిపోతారు.
కుంకుమ పెట్టుకోవడం
ఇది అశుభ సంకేతం. దీని వలన ఏదైనా కీడు జరుగుతుందేమో, చాలా భయపడుతారు. కానీ ఇలా కుంకుమ కిందపడటం అశుభం అనేది అపోహనే అంటున్నార
ు పండితులు.
కుంకుమ కింద పడటం
కుంకుమ కింద పడటం శుభ సూచకం అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా వ్రతాలు, శుభకార్యాల సమయంలో కింద పడటం చాలా మంచిదంట.
శుభ సూచకం
కుంకుమ కిందపడటం అంటే భూమతకు బొట్టు పెట్టడం అంట. ఏదైనా శుభకార్యాల్లో బొట్టు కింద పడితే, భూమాత తనను మర్చిపోయారని గు
ర్తు చేయడానికి సంకేతం.
భూమాతకు బొట్టు
కుంకుమ అనుకోకుండా కింద పడినప్పుడు, దానిని పడ్డ చోట భూమికి బొట్టు పెట్టి, మిగితాది చెట్టుకు వేయాలంట. ఇది భూమాత తనకు బొట్టు పెట్టమని చెప
్పే సంకేతం.
బొట్టు పెట్టడం
ముఖ్యంగా స్త్రీలు వ్రతాలు చేసే సమయంలో, పూజలు చేసే సమయంలో కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం, ఇది అమ్మవారి అనుగ్రంహం ఇచ్చింది అన్నట్లు .
అమ్మవారి అనుగ్రహం
నోట్ : పై సమాచారం కేవలం పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
ముఖ్య గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?