ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన ఎన్నో విషయాల గురించి చాలా వివరంగా, విపులంగా తెలియజేసిన విషయం తెలిసిందే.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా, ఎన్నో విషయాలపై మంచి పట్టు సంపాదించుకున్నాడు.
అత్యంత జ్ఞానవంతుడు
అయితే చాణక్యుడు తన అనుభవాల ఆధారంగా నేటి తరం వారికి కొన్ని విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా ఎలాంటి సమయంలో దురదృష్టం కలుగుతుందో తెలియజేశాడు. దాని గురించి తెలుసుకుందాం.
దురదృష్టం
కొన్ని రకాల పవిత్రమైన వస్తువులను తాకడం దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. అంతే కాకుండా ఇది మీ ఇంటిలో ప్రతి కూలతను పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.
పవిత్రమైన వస్తువుల తాకడం
అగ్నిని పాదాలతో తాకడం అస్సలే మంచిది కాదంట, ఇది ఆధ్యాత్మిక పరంగా చాలా అశుకరం అంటున్నారు పండితులు.
అగ్ని
అదే విధంగా, చిన్న పిల్లలను, కన్యలను కూడా పాదాలతో తాకడం మంచిది కాదంట, ఇది పాపరహితంగా భావిస్తారని చెబుతున్నాడు చాణక్యుడు.
చిన్న పిల్లలు , కన్యలు
అలాగే తల్లి ఆవును గోమాతగా భావిస్తారు. అందువలన తల్లి ఆవును తన్నడం అనేది చాలా పాపం, ఇది ఆర్థిక, మానసిక కష్టాలకు కారణం అవుతుందంట.
గోమాత
అలాగే గురువు, పండితులను కూడా ఎప్పుడూ, పాదంతో తాకరడం అస్సలే మంచిది కాదంట, ఇది జీవితంలో కష్టాలకు కారణం అవుతుందంట.