చాణక్య నీతి : ఇలాంటి భార్యలతో డేంజర్.. పురుషులకు షాకింగ్ నిజాలివే!

Samatha

20 January 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయనను రాజగురువు, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త అని కూడా అంటారు. అత్యంత తెలివైన వారిలో ఈయన ముందుంటారు.

రాజగురువు

చాణక్యుడు చెప్పిన ప్రతి నీతి సూత్రాలు నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ వాటిని తప్పకుండా పాటించాలి అంటారు. ఆయన చెప్పినవి పాటించిన వారు ఆనందంకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు.

చాణక్య సూత్రాలు

అయితే చాణక్యుడు భార్య భర్తల బంధం గురించి ఎన్నో నీతి వాక్యాలను చెప్పడం జరిగింది. అలాగే ఎలాంటి భార్య భర్తకు ప్రమాదకరమో కూడా తెలిపాడు.

భార్య భర్తల బంధం

ఆ చార్య చాణక్యుడు భార్యల గురించి చెబుతూ.. అందమైన భార్య కావాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు, కానీ అందమైన భార్య వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నాడు.

అందమైన భార్య

అందంగా ఉండటం సహజం.. కానీ అలాంటి భార్య తనకు తెలియకుండానే తన భార్య అనేక మంది శత్రువులను చేస్తుందని చాణక్యడు చెప్పుకొచ్చాడు.

శత్రువులు

అలాగే కొంత మంది భార్యలు అందంగా ఉండి, భర్త బలహీనమైనప్పుడు అది అతనికి అనేక సమస్యలను తీసుకొస్తుందంట. అలాగే కొన్ని సార్లు భార్య గౌరవం ఇవ్వడం కూడా తగ్గుతుందంట.

గౌరవం

అందుకే సౌందర్యవతి మాత్రమే కాకుండా గుణవంతురాలు, ఆరోగ్యవంతురాలు, సహనం ఉన్న స్త్రీ వివాహం చేసుకోవడం చాలా మంచిదని, పురుషులకు చాణక్యుడు సూచించాడు. తగ్గుతుందంట.

గుణవంతురాలు

నోట్ : పై వార్త చాణక్య నీతి సూత్రాల మేరకు మాత్రమే ఇవ్వడం జరిగినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించగలరు. తగ్గుతుందంట.

ముఖ్య సమాచారం