మీ అదృష్టాన్ని మార్చే స్త్రీలు వీరే.. వివాహం చేసుకుంటే జీవితం ఆనందమే!

Samatha

29 November 2025

ఆ చార్య చాణక్యుడు  గొప్ప పండితుడు ఆయన ఎన్నో విషయాల గురించి వివరంగా తెలియజేసిన విషయం తెలిసిందే.

అలాగే ఒక స్త్రీ  కుటుంబ జీవితాన్నే మార్చగలదంట. కాగా,  ఎలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ  ఇంటిలోపల ఆనందం శ్రేయస్సు  ,శాంతి  తీసుకొస్తుంది.  ఎలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని చేసుకోవడం అదృ‌ష్టమో చూద్దాం.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం , ఏ స్త్రీకి అయితే ఓర్పు పట్టుదల, ఉంటుందో, ఆమె తన కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా, ఆ ఇంటికే అదృష్టాన్ని తీసుకొస్తుందంట.

చాణక్య నీతి ప్రకారం తెలివైన స్త్రీ ఏ పరిస్థితిని అయినా అంచనా వేయగలదు. అంతే కాకుండా,  ఏం చెప్పాలి?ఎఫ్పుడు చెప్పాలో అప్పుడే చెప్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటుంది.

అందుకే తెలివైన మహిళలను వివాహం చేసుకుంటే,  ఆ వ్యక్తికి అదృష్టం వరిస్తుందంట. అందుకే తెలివైన అమ్మాయిని వివాహం చేసుకోవడం చాలా మంచిదంట.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఏ స్త్రీకి అయినా సరే అందమైన లక్షణం అనురాగం, అందరినీ ప్రేమగా పలకరించే స్త్రీ ఉంటే , ఆ  ఇంటికి అదృష్టం వరిస్తుందని చెుతున్నారు నిపుణులు.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, బంధానికి నిజాయితీ అనేది తప్పనిసరి. ఏ బంధంలోనైనా సరే నిజాయితీ గల స్త్రీలుఉంటే వారు  ఆ కుటుంబానికే పేరు తెస్తారు.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం,కుటుంబ సంసృతి, సంప్రదాయాలపై ఏ స్త్రీ అయితే గౌరవం చూపిస్తుందో, ఆ ఇంట ఆనందం, శ్రేయస్సు   నెలకొంటుందని చెబుతున్నారు నిపుణులు.