చాణక్య నీతి : మీ జీవితాన్ని నాశనం చేసే చిన్న పొరపాట్లు ఇవే!
Samatha
16 November 2025
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా ఆయన చాలా విషయాలను తెలిపారు.
అదేవిధంగా ఆ చార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే కొన్ని పొరపాట్ల గురించి తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి పొర పాట్లు చేయకూడదు. ఎలాంటి తప్పుల చేయడం వలన ఏం చేసినా విజయం సాధించలేమంటే?
కొందరు దానం చేయడానికి అస్సలే ఇష్టపడరు. అయితే ఎప్పుడు కూడా దానం చేయాలంట. దీని వల్లనే మీరు సంపాదించే సంపాదన ప
ెరుగుతుందంట.
ఎవరైతే, స్త్రీలను, మహిళలను అగౌరపరుస్తారో వారు ఎప్పుడూ డబ్బు సంపాదించలేరంట. అందుకే ఎప్పుడూ కూడా స్త్రీలను గౌరవించాలంట.
ఎవరైతే చెడు అలవాట్లకు బానిస అవుతారో, వారు ఎప్పుడు కూడా డబ్బు వృథా చేస్తారంట. అస్సలే డబ్బును సంపాదించలేరంట.
అదే విధంగా ఎవరైనా సరే జీవితంలో గొప్పగా ఉండాలి అంటే, తప్పకుండా తమ జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి అంట
ున్నాడు చాణక్యుడు.
ఎప్పుడూ కూడా అనవసర ఖర్చులు చేయకూడదు. అనవసర ఖర్చులు మీ జీవితాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయని చెబుతున్నాడు చాణక్యుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పుట్టింటి నుంచి ఆడపిల్ల అస్సలే తెచ్చుకోకూడని వస్తువులు ఇవే!
చలికాలంలో ముల్లంగి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
చలికాలంలో పెరుగు తినవచ్చా?