అసలే ఎండాకాలం.. చెట్టు నిండా పూసిన గులాబీలు వాడిపోకుండా ఉండాలా?
Samatha
31 march 2026
సమ్మర్ వచ్చేసింది. మార్చి నెల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది తమకు ఇష్టమైన మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
సమ్మర్
ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువగా గులాబీ పూలు, గులాబీ మొక్కలు అంటే ఇష్టం ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద గులాబీ
మొక్క నాటుకుంటారు.
గులాబీ మొక్క
ఇక అది ఎక్కువ పూలు పూయడానికి రోజూ నీళ్లు పోస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క చెట్టు నిండా పూలు పూసేలా చేస్తారు.
రోజూ నీళ్లు పోయడం
అయితే మీ ఇంటి వద్ద ఉన్న గులాబీ చెట్టు కూడా చెట్టు నిండా పూలు పూసిందా? అసలే ఎండాకాలం, పూలన్నీ వాడిపోతున్నాయా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
ఫ్రెష్ నెస్
కుండీలో ఉన్న మొక్కలు అయితే వీటిని ఎండలో కాకుండా, వాటిని కాస్త ఎండ రాగానే చల్లని ప్రదేశంలో పెట్టాలి. దీని వలన పూలు త్వరగా వాడిపోవు.
చల్లని ప్రదేశం
కుండీలో ఉన్న మొక్కలు అయితే వీటిని ఎండలో కాకుండా, వాటిని కాస్త ఎండ రాగానే చల్లని ప్రదేశంలో పెట్టాలి. దీని వలన పూలు త్వరగా వాడిపోవు.
చల్లని ప్రదేశం
అదే విధంగా ఒక వేళ మొక్కలు భూమిపై ఉంటే, వాటిపై జాలిలాంటి చల్లదనం ఇచ్చే పై కప్పు వేయాలి. దీని వలన మొక్క, పూసిన పూలు వాడిపోకుండా ఉంటా
యి.
చల్లదనం ఇచ్చే పై కప్పు
కొబ్బరి పీచు మొక్క అడుగు భాగంలో వేయాలి. నీళ్లు పోసినప్పుడు ఇది మొక్క అడుగు భాగాన్ని తేమగా ఉంచుతుంది. దీని వలన పూలు ఫ్రెష్‌గా ఉంటాయి.
కొబ్బరి పీచు
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?