బెండకాయను ఇలాంటి వారు తింటున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే..? 

Venkata Chari

22 June 2025

పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ లేడీఫింగర్ (బెండకాయ) అంటే చాలా ఇష్టం. ఫ్రైగా లేదా కూరలా తినేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు.

అయితే, బెండకాయను అస్సలు తినకూడని వ్యక్తులు కొందరు ఉన్నారు. అలాంటి వాళ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదంగా మారుతుంది. ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

ముఖ్యంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు లేడీఫింగర్ (బెండకాయ) తినకూడదు.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా లేడీఫింగర్‌ను అధిక పరిమాణంలో తినకూడదు.

అలాగే, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉంటే కచ్చితంగా అలాంటి వారు లేడీఫింగర్ (బెండకాయ) తినడం మానుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

అధిక రక్తపోటు ఉన్న రోగులు కూడా లేడీఫింగర్ తినకూడదు. లేదంటే రక్తపోటులో అనూహ్య మార్పులు చోటు చేసుకోవచ్చు.

అలెర్జీలు ఉన్నవారు లేడీఫింగర్ తినకూడదు. లేదంటే, దురద సమస్య పెరుగుతుంది.

గమనిక: ఈ వార్త మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే. వీటిని పాటించేముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి.