ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్!
Jyothi Gadda
18 June 2025
బొప్పాయి ఆకుల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల రసంతో చాలా ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టొచ్చు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందాన్ని కూడా పెంచుతుంది.
బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల జీర్ణ సమస్యలను, పేగుల్లో వాపు తగ్గుతుంది. డెంగీ కారణంగా తగ్గే ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో బొప్పాయి ఆకుల రసం బాగా పని చేస్తుంది.
బొప్పాయి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. బొప్పాయి ఆకు రసంతో గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
బొప్పాయి ఆకుల్లోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి. దీనిలోని అసిటోజెనిన్ కాలేయంలో మలినాలను తొలగించడంలో దోహదం చేస్తుంది.
బొప్పాయి ఆకుల్లోని గుణాలు ఇన్సులిన్ హార్మోన్ చర్యను ఉత్తేజపరుస్తాయి. ఈ రసాన్ని తీసుకోవడం వల్ల బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో పాటు బీపీ కంట్రోల్ అవుతుంది.
కొంతమంది ఆడవారిలో హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ కారణంగా పీరియడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తాయి. ఈ సమస్యల్ని తగ్గించేందుకు బొప్పాయి రసాన్ని తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
బొప్పాయి ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, అధిక బరువు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యల్ని కంట్రోల్ చేయడంలో ఈ ఆకు రసం హెల్ప్ చేస్తుంది.
బొప్పాయి ఆకు రసాన్ని రెగ్యులర్‌గా తాగితే వృద్ధాప్య ప్రక్రియ నెమ్మది చేస్తుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. బొప్పాయి ఆకు రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
బొప్పాయి ఆకుల్లోని సమ్మేళనం క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీరియడ్స్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ గుణాలను కలిగి ఉంటాయి. జననేంద్రియ వ్యాధులు తగ్గుతాయి.