మీకు హైబీపీ ఉందా..ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే కష్టమే!
samatha
15 JUN 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హెల్త్‌ని నెగ్లెట్ చేస్తున్నారు.
దీంతో అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు.
మనం తీసుకునే ఆహారం జీవన శైలి కారణంగా బీపీ పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. అయితే హైబీపీతో బాధపడే వారు కొన్ని రకాల ఫుడ్‌కు దూరంగా ఉండాలంట.
చాలా మంది ప్రస్తుతం హైబీపీ సమస్యతో బాధపడే వారు తినకూడని ఆహారం పదార్థాలు ఏవో మనం ఇప్పుడు చూద్దాం.
హై బీపీతో బాధపడే వారు చాట్ మసాలా అస్సలే తీసుకోకూడదు. దీని వలన కిడ్నీ సమస్యలు వస్తాయంట. చాట్ మసాలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది.
హై బీపీ సమస్య ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలలో చాట్ మసాలా కూడా ఒకటి. ఇందులో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఉప్పులోని సోడియం మీ కిడ్నీలను నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందట.
అలాగే చాలా మంది పచ్చళ్ళను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే హైబీపీ ఉన్న వారు పచ్చళ్ళకు దూరంగా ఉండటం చాలా మంచిదంట.
హైబీపీ ఉన్నవారు రెడ్ మీట్ తినకూడదంట. దీని వలన కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంట