వీరు అస్సలే కివీ తినకూడదని తెలుసా?
samatha
14 JUN 2025
Credit: Instagram
పండ్లలో కివీ పండు ప్రత్యేకతే వేరు. కానీ చాలా మంది దీనిని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. కానీ కివి తింటే బోలెడు లాభాలు ఉన్నాయంటారు వైద్య నిప
ుణులు.
కివీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది తప్పకుండా తినాలని సూచిస్తారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు వీటిని ఎక్కువగా తినాలంటారు.
ఎందుకంటే? కివీలో విటమిన్స్, మినరల్స్, ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఇందులో ఎక్కవ మొతాదులో ఉంటుంది.
కివీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొంత మంది మాత్రం అస్సలే కివిని తీసుకోకూడదంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివీ అస్సలే తినకూడదంట. ఒక వేళ వీరు తింటే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణు
లు.
కివీలో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది జీర్ణక్రియ సక్రమంగా సాగడానికి సహాయపడినప్పటికీ కొంత మంది జీర్ణస
మస్యలు కలగజేస్తుంది.
గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే స్త్రీలు కివీ ఫ్రూట్ ప్రయోజనకరం అయినప్పటికీ వీరు అస్సలే దీనిని అమితంగా తీసుకోకూడదు అని సూచిస్తున్నారు ఆరోగ్యని
పుణులు.
అలాగే కొంత మందికి రక్తం గడ్డకట్టం లేదా బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉంటాయి. అయితే అలాంటి వారు కివీకి ఎంత దూరం ఉంటే అంత మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?
ఇందులో పిల్లి యజమాని ఎవరో చెప్పుకోండి చూద్దాం?
పసుపు కలిపిన పాలు ఎవరు తాగకూడదో తెలుసా?