ఇందులో పిల్లి యజమాని ఎవరో చెప్పుకోండి చూద్దాం?
samatha
13 JUN 2025
Credit: Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ఆప్టికల్ ఇల్యూషన్స్ వైరల్ అవుతున్నాయి.వీటి ప్రధాన ఉద్దేశ్యం మెదడు పనితీరును పరీక్షించుట.
ఇక తాజాగా ఓ కొత్తరకం ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన వారందూ అయోమయానికి గురి అవుతున్న
ారు.
అయితే మీకు మంచి IQ ఉందని అనుకుంటున్నారా? మీ కోసమే ఈ సులభమైన చాలెంజ్ దీని బట్టి మీ మెదడు పనితీరును పరీక్షించుకోవచ్చు.
దీనిని ఎవరైతే సమర్థవంతంగా తెలపగలరో వారి మైండ్ చాలా షార్ప్‌గా పని చేస్తున్నట్లు. అంతే కాకుండా వారు ఏదైనా తెలివిగా చెప
్పే స్తారంట.
అయితే పైన కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి తన చేతిలో పిల్లిని పట్టుకొని కనిపిస్తుంది.
అయితే పైన కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు
.
అందులో ఒక అమ్మాయి తన చేతిలో పిల్లిని పట్టుకొని కనిపిస్తుంది.
దీనిని ఒక్కసారి చూసి చెప్పడం కష్టమే కాబట్టి మీరు కాస్త దగ్గరగా చిత్రాన్ని పరిశీలించండి. సమాధానం దొరికిందా? లేదా ఇంకా వెతుక
ుతున్నారా?
అయితే ఇప్పుడు మనం అసలు సమాధానం ఏంటో తెలుసుకుందాం. మీరు చూసిన పై చిత్రాల్లోపిల్లి A అమ్మాయి టీ-షర్టును చింపేసింది, అందుకే ఆమె దాని యజ
మాని.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
వర్షకాలంలో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడటానికి తాగాల్సిన బెస్ట్ డ్రింక్స్ ఇవే!
బ్యాంక్ లాకర్లో గోల్డ్ పెట్టడం భద్రమేనా? ఎప్పుడైనా ఆలోచించారా?