మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న హైదరాబాద్ ముద్దుగుమ్మలు వీరే!

samatha 

16 MAY 2025

Credit: Instagram

హైదరాబాద్ ప్రపంచ అందాల ముద్దుగుమ్మలతో అందాల పోటీలకు సిద్ధమైంది. వివిధ దేశాల నుంచి  అందాల సుందరీమణులు తెలంగాణపై అడుగు పెట్టారు.

మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడానికి ప్రపంచ అందగత్తెలు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి వారి మనసు గెలుచుకునేందుంకు రెడీ అయ్యారు.

ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ  అది ఏమిటంటే? అసలు గతంలో మన వారెవరైనా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారా? అనే సందేహం ఉంటుంది.

అయితే హైదరాబాద్ నుంచి ముంగ్గురు ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచకున్నారంట.ఇంతకీ వారు ఎవరుఅంటే?

హైదరాబాద్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ డయాన హెడెన్ ఈమె 1997లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఈమె సికింద్రాబాద్‌లో తన స్కూల్ చదువు పూర్తి చేసింది.

ప్రపంచ అందాల పోటీల్లో తొలి టైటిల్ గెలుచుకున్న భారతీయ మహిళగా సుస్మిత సేన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈమె హైదరాబాద్‌లోని బెంగాలి కుటుంబంలో జన్మించింది.

హైదరాబాద్‌కు చెందిన దియా మిర్జా 2000 మిస్ ఇండియా పోటిల్లో రన్నరప్‌గా నిలిచింది.ప్రియాంక చొప్రా మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది.

అంతే కాకుండా 2000లో మిర్జా మిస్ ఏషియా పసిఫిక్ టైటిల్ అందుకుంది. లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటం అందుకుని తన ప్రతిభను కనబరిచారు.