ఈ ఫుడ్ తీసుకున్నారో మీ కాలేయం చెడిపోవడం ఖాయం!
samatha
15 MAY 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు.
ముఖ్యంగా మన శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో రక్తాన్ని శుభ్రపరచడానికి, జీవక్రియను వేగవతం చేయడం చేస్తుంది.
ముఖ్యంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో దీని పాత్ర చాలా ఉంటుంది. అందుకే కాలేయ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటారు వైద్య నిపుణులు.
అయితే కొన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వలన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట. అందుకే అస్సలే అలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదంట.అవి
ఎక్కువగా చక్కెర ఉండే ఆహారపదార్థాలు అస్సలే తీసుకోకూడదంట. స్వీట్స్, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం వలన లివర్ డ్యామేజ్ అయ్యే ఛా
న్స్ ఎక్కువ.
అలాగే గోధుమ పిండి, మైదా పిండి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా చాలా దూరం ఉండాలంట. ఇవి ఆరోగ్యానికి అస్సలే మంచివి కాదు.
అదే విధంగా పెయిన్ కిల్లర్స్ కూడా అధిక మొత్తంలో తీసుకోవడం వలన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే వీటికి కాస్త దూరం ఉండాలి.
అంతేకాకుండా ప్యాకింగ్ చేసిన ఫుడ్,ఆల్కహాల్, ధూమపానం వంటి వాటికి చాలా దూరం ఉండాలంట. వీటి వలన లివర్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కొత్తగా పెళ్లైందా.. ఈ విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే!
వయసైపోతున్నా యవ్వనంగా కనిపించాలా.. మీ కోసమే బెస్ట్ కొరియన్ టిప్స్!
కరకరలాడే అప్పడాలు.. గుండె ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకోండి!