వయసైపోతున్నా యవ్వనంగా కనిపించాలా.. మీ కోసమే బెస్ట్ కొరియన్ టిప్స్!
samatha
13 MAY 2025
Credit: Instagram
వయసు పెరిగే కొద్ది శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మడతలు ఎక్కువగా కనిపిస్తాయి. అనారో
గ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
దీంతో చాలా మంది ఇబ్బంది పడతారు. అయితే వృద్ధ్యాప్య ఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించాలి అనుకునేవారు ఈ కొరియన్ టిప్స్ పాటించాలంట.
దీని వలన 60 ఏళ్లలో కూడా 20లా కనిపిస్తారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా , ఆ టిప్స్ ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి మరి.
ప్రతి రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలంట. ఇది వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుందంట.
బార్లీటీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తాగడం వలన ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మం నిగారింపుగా తయా
రు అయ్యేలా చేస్తుందంట.
అదే విధంగా రోజులో కనీసం 15 నిమిషాలైనా నేలపై నడవాలంట. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా బరువు నియంత్రణలోఉండేలా చేస్తుంది.
కోల్డ్ బాత్ అంటే హీట్ రూమ్‌లో 10 నిమిషాలు ఉంటారు. దీని వలన చెమట బయటకు పోతుంది. తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తారు. దీని
వలన స్కిన్ టైట్‌గా ఉంటుంది.
అలాగే కురులు దృఢంగా ఉండటానికి కొరియన్ వారు బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తారు. దీని వలన జుట్టుఒత్తుగా నిగారింపుగా ఉంటుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కాలేయం, కిడ్నీల ఆరోగ్యానికి ఐదు బెస్ట్ ఫుడ్స్ ఇవే!
ఏలినాటి శని నుంచి ఉపశమనం పొందాలా.. ఈ పరిహారలు చేయాల్సిందే!
శ్రీకృష్ణుడు స్నానం చేయడానికి వెళ్లే ఈ జలపాతం గురించి తెలుసా?టూర్‌కు బెస్ట్ ప్లేస్!