వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ స్రవంతి.. క్యూట్ ఫొటోస్

samatha 

15 MAY 2025

Credit: Instagram

బిగ్ బాస్ ఫేమ్, తెలుగు యాంకర్ స్రవంతి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఏపీలో పుట్టి పెరిగి మోడలింగ్ లోకి అడుగుపెట్టి యాంకర్‌గా తన సత్తా చాటుతోంది.

చాలా షోల్లో యాంకరింగ్ చేసి ఈ మద్దుగుమ్మ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.ఈ అందాల చిన్నది.

అంతే కాకుండా ఒక్కో షోకు ఒక్కో విధంగా రెడీ అయి తన అందంతో కుర్రకారు మనసు దోచుకుంది ఈ చిన్నది.తన అందచందాలతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

కొన్ని రోజుల జబర్దస్త్ వేదికపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా సినిమా ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఏ సినిమా ఈ వెంట్ చేస్తే ఆ సినిమా గెటప్‌లో కనిపిస్తూ అందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటుంది తన అందంతో కట్టిపడేస్తుంది

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో  వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోలను షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ ముద్దుగుమ్మ చిల్ అవుతూ కనిపించింది

ఎల్లో కలర్ డ్రెండీ డ్రెస్ ధరించి తన గ్లామర్‌తో కుర్రకారును ఆగం చేస్తుంది. తన ఒంపు సొంపులతో అందరినీ మాయ చేస్తుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన అభిమానులు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు