ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదా.. కారణాలు ఇవే!
Samatha
20 july 2025
Credit: Instagram
ఆరోగ్య కరమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. కంటి నిండ నిద్ర పోయినప్పుడే అనారోగ్య సమస్యలు రావు అంటారు.
కానీ ఈరోజుల్లో చాలా మంది జీవనశైలి, స్మార్ట్ ఫోన్ వాడకంలో పడిపోయి కంటి నిండా సరిగ్గా నిద్ర పోవడం లేదు.
ఇకొంత మంది ఎంత ట్రై చేసిన సరిగ్గా నిద్రపోవడానికి ఆసక్తి చూపడం లేదు. కాగా దాని కారణాలు ఏవో ఇప్పుడు చూ
ద్దాం
మానవ జీవితంలో మూడింట ఒక వంత నిద్రలోనే గడుపుతారు. ఒక వ్యక్తి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని చె
బుతుంటారు.
అయితే డిప్రెషన్, నిరాశతో బాధ పడే వ్యక్తులు ఎక్కువగా నిద్రపోరంట. అంతే కాకుండా వీరికి నిద్రపోవడం చాలా కష్టం అవుతుందంట
.
ఆందోళన హృదయస్పందన రేటు పెరుగుదల వంటి లక్షణాలు నిద్రలేమి సమస్యకు దారితీస్తాయని చెబుతున్నారు నిపుణులు
అలాగే, ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఒత్తిడికి లోను అవుతున్నారు. అయితే అధిక ఒత్తిడి కూడా నిద్రలేమికి
కారణం అవుతుందంట.
అయితే చాలా రోజులు మద్యం సేవించి ఒక్కసారిగా మానేయడం వలన అది నిద్రపై ప్రభావం చూపుతుందంట. దీని వలన రాత్రిల్లు నిద్ర రాదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వామ్మో స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటున్నారా?
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!