సమ్మర్ ఫ్రూట్.. పులిచింత తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
Samatha
31 march 2026
పులిచింతకాయలు ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తాయి. సమ్మర్‌లో మాత్రమే కాసే ఈ సీజన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.
పులిచింత
చాలా పొడవుగా పెరిగే ఈ చెట్టుకు అన్నీ ముళ్లులే ఉంటాయి. అదే విధంగా ఆ ముళ్ల మధ్య ఎక్కువగా కాయలు కనిపిస్తూ ఉంటాయి.
ముళ్ల చెట్టు
ఇక ఇవి కొన్ని చాలా తియ్యగా ఉంటే మరి కొన్ని కాస్త పులు, వగరుగా కూడా ఉంటాయి. ఇక వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తి
ంటారు.
రుచి
ఈ పులిచింతకాయలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
ఈ పులిచింతకాయలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
పులిచింతలో విటమిన్ సి, బీ1, బీ2, బీ3, విటమిన్ కె, కాల్షియం, ఐరన్ ఫాస్పరస్, ప్రోటీన్, సోడియం వంటివి ఎక్కువగా ఉంటా
యి.
విటమిన్స్
పులిచింత తినడం వలన ఇందులో ఉండే విటమిన్ సి, శరీర బరువును నియంత్రించి, పేగు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్త
ుంది.
బరువు నియంత్రణ
అంతే కాకుండా ఇది చర్మ సంరక్షణకు కూడా చాలా మంచిది. దీనిని తినడం వలన ఇది అలెర్జీ, వాపు, దురద వంటి సమస్యల నుంచి మిమ్మల్ని ర
క్షిస్తుంది.
చర్మ సంరక్షణ
పులిచింత తినడం వలన ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.
రోగనిరోధక శక్తి
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?