రాత్రికి రాత్రే మల్లెపూలు విరగబూయాలా? అద్భతమైన చిట్కాలు ఇవే!
Samatha
26 march 2026
మల్లెపూల సీజన్ వచ్చేసింది. దీంతో చాలా మంది తమ ఇంటిలో ఉన్న చెట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
మల్లెపూలు
ముఖ్యంగా పూల సీజన్ కాబట్టి చెట్టు నిండా పూలు పూయాలని చాలా మంది అనుకుంటారు. దీంతో చెట్టుకు నీళ్లు పోయడం, దానినికి ప్రత్యేక ఎరువులు వేయడం చేస్తుంటారు.
పూల సీజన్
అయినా కొన్ని సార్లు చెట్టు నిండా పూలు పూయవు. అయితే ఒకరోజు, రాత్రి రాత్రే చెట్టు నిండా మల్లె పూలు పూయాలి అంటే కొన్ని ట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే?
చిట్కాలు
మల్లెచెట్టు బాగా పూయాలి అంటే, ముందుగా చెట్టుపై పాడైన మొగ్గలు, వాడిపోయిన కొమ్మలను కట్ చేయాలి. దీని వలన చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
పాడైన మొగ్గలు
అలాగే మల్లె చెట్టుకు మజ్జిగ పోయడం వలన కూడా చెట్టు నిండా పూలు పూస్తుంది. ఒక గ్లాస్ నీటర్, ఎప్సమ్ సాల్ట్ మజ్జిగ కలిపి పోయాలి.
మజ్జిగ
ఇలా చేయడం వలన చెట్టు పొడవుగా పెరిగి, చెట్టు నిండా పూలనిస్తుంది. అంతే కాకుండా కొమ్మలను కట్ చేయడం, సాయంత్రం నీళ్లు పోయాలి.
కొమ్మలు కట్ చేయడం
ఇవే కాకుండా మల్లె చెట్టుకు బియ్యం కడిగిన నీళ్లు పోయడం వలన చెట్టుకు బాగా పూలు పూసే ఛాన్స్ ఉంది.
బియ్యం కడిగిన నీళ్లు
టీ పెట్టిన తర్వాత మిగిలిపోయిన టీ పొడి మిశ్రమాన్ని కూడా చెట్టుకు వేయడం వలన చెట్టు నిండా పూలు పూ
సే ఛాన్స్ ఉన్నదంట.
టీ పౌడర్
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?