జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ చివరి దశకు వచ్చినట్లే!
samatha
1 MAY 2025
Credit: Instagram
ప్రస్తుతం క్యాన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది క్యాన్సర
్ బారిన పడుతున్నారు.
రోజు రోజుకు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే వైద్యులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవ
ాలంటున్నారు.
ఇక క్యాన్సర్లు చాలా రకాలు.. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఇలా
చాలా ఉన్నాయి.
అయితే కడుపు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపిస్తే అస్సలే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు.
ఈ కడుపు లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దానిని నుంచి త్వరగా కోలుకోవచ్చునంట.ఇక వీటి లక్షణాల విషయానికొస
్తే..
కడుపు క్యాన్సర్ మొదటి లక్షణం అజీర్ణం, కడుపులో మంట, ఆకలి తగ్గిపోవడం, ఉన్నట్లుండి చాలా బరువు తగ్గడం వంటివి కడుపు క్యాన్సర్ ప్రారంభ లక
్షణాలు.
ఈ క్యాన్సర్ తీవ్రత పెరిగే కొద్ది లక్షణాలు మారుతాయంట. విపరీతంగా కడుపునొప్పి, వాంతులు,వికారం, నోటిలో నుంచి బ్లడ్ పటడం వంటి సమస్యలు వస్తుంటాయ
ంట.
అంతే కాకుండా ఈ క్యాన్సర్ కాలేయానికి వ్యాపిస్తే కామెర్ల సమస్యలు కూడా వస్తాయంట అందువలన పై లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చేప తలలు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?
దగ్గు దగ్గలేకపోతున్నారా... బెస్ట్ టిప్స్ మీ కోసమే..
జున్ను ధర రూ.లక్ష.. అంత స్పెషల్ ఏమిటంటే?