దగ్గు దగ్గలేకపోతున్నారా... బెస్ట్ టిప్స్ మీ కోసమే..

samatha 

29 April 2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది దగ్గు సమస్యతో బాధ పడుతున్నారు. కొన్నిసార్లు ఎన్ని మందులు వేసుకున్నా కూడా దగ్గు సమస్య అనేది తగ్గదు.

ఇక దగ్గు అనేది ఒక్కోసారి చాలా త్వరగా రెండు, మూడు రోజుల్లో నయం అవుతే, మరికొందరికి మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

అయితే చాలా రోజుల నుంచి దగ్గు సమస్యతో బాధ పడే వారు దాని నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

వేసవి కాలంలో వర్షాలు పడినా, చాలా త్వరగా జలుబు, దగ్గు అనేది వస్తుంటుంది. ముఖ్యంగా దీని వలన చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు.

ఇక కొంత మంది వేసవికాలంలో బయటపనికి వెళ్తుంటారు. ముఖ్యంగా డస్ట్ ఉన్న ప్లేస్ లో ఎక్కువగా వర్క్ చేసే వారికి కూడా ఎక్కువగా దగ్గు అనేది వస్తుంటుంది.

వారు కొన్ని సార్లు మందులు తీసుకున్నా కానీ, ఆ సమస్య నుంచి బయటపడలేరు. అలాంటి వారు రోజుకు మూడు సార్లు హోమియోపతి మందులు తీసుకుంటే ఏడు రోజుల్లో దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చునంట.

ఇక కొంత మంది వేసవికాలంలో బయటపనికి వెళ్తుంటారు. ముఖ్యంగా డస్ట్ ఉన్న ప్లేస్ లో ఎక్కువగా వర్క్ చేసే వారికి కూడా ఎక్కువగా దగ్గు అనేది వస్తుంటుంది.