భారతదేశంలో ఉన్న ఈ మినీ స్విట్జర్లాండ్‌ల గురించి తెలుసా?

samatha 

16 MAY 2025

Credit: Instagram

భారతదేశంలో ఉన్న కొన్ని ప్రదేశాలను మినీ స్విట్జర్లాండ్స్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అక్కడి పచ్చిక బయళ్ళు స్విడ్జర్లాండ్‌ను గుర్తుకు తెస్తాయి.

అలాగే స్విట్జర్లాండ్‌ను గుర్తుకు తీసుకొచ్చే అందమైన దృశ్యాల, పచ్చటి ప్రకృతి, అందమైన కొండలు ఆ అందాలు చూసే కొద్ది చూడాలనిపిస్తుందంట. 

ఖజ్జియార్,  ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. దీనిని మినీ స్విడ్జర్లాండ్ అని పిలుస్తుంటారు. ఇక్కడి దట్టమైన అడువులు అందానికి నిలయం.

ఔలి ఉత్తరాఖండ్ గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది. దీనిని మినీ స్విడ్జర్లాండ్ అని పిలుస్తుంటారు. ఇక్కడ శీతాకాలం చాలా బాగుంటుంది.

స్విట్జర్లాండ్‌ను తలపించే యమ్తాంగ్ లోయను మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఇి సిక్కిలో ఉంది.ఇక్కడి ఆల్ఫైన్ పువ్వులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

కౌసాని, ఇద ఉత్తరాఖండ్ లో ఉంది. దీనిని కూడా మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. ఇక్కడి  మంచు కొండలు,చెట్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.

హిమాచల్ ప్రదేశ్‌లోని బరోట్ లోయలో పచ్చని చెట్లు, కొండలు, పొడవైన ఫైన్ చెట్లతో చూడడానికి స్విస్ ప్రకృతిని తలపిస్తుంది. చూడటానికి బాగుంటుంది.

మీని స్విట్జర్లాండ్‌గా పిలవబడే చోప్తా కూడా మంచి ప్లేస్. ఇక్కడి ఆల్ఫైన్ పచ్చికభూములు, మంచుతో కప్పబడిన  అద్భుతమైన కొండలు ఎంతో అందంగా ఉంటాయి.