సమ్మర్‌లో ఎంజాయ్ చేయడానికి.. వైజాగ్‌లో ఉన్న ఈ గార్డెన్‌కు వెళ్లాల్సిందే!
samatha
15 MAY 2025
Credit: Instagram
వేసవి కదా అని స్నేహితులు లేదా ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ వెళ్దాం అనుకుంటున్నారా. ఏ ప్లేస్‌కు వెళ్తే ఎక్కువ ఎంజాయ్ చేయగలం అని ఆలోచిస్తున్నారా?
అంతే కాకుండా ఎవ్వరికీ తెలియని బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉందా అని సెర్చ్ చేస్తున్నారా? మీకోసమే ఈ అద్భుతమైన సమాచారం. అది ఏమిటంటే?
సమ్మర్‌లో టూర్‌కి వెళ్లి ఎంకజాయ్ చేద్దాం అనుకునే వారికి ఈ అద్భుతమైన గార్డెన్ గురించి తెలుసా? ఏపీలో వైజాగ్ బీచ్ అందరికీ తెలుసు.
కానీ అక్కడ చాలా మందికి తెలియని ఓ అందమైన గార్డెన్ కూడా ఉన్నదంట. ఇది చూడటానికి చాలా బ్యూటిపుల్‌గా ఉంటుంది. అలాగే ప్రియమైన వారితో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్.
చెర్రీగార్డెన్. ఇది చాలా చెర్రీ చెట్లుతో చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడి ప్రకృతి అందం, చుట్టూ పర్వత కొండలు పర్యాటకులను ఆకర్షిస్తాయి
ముఖ్యంగా సీజనల్ టైమ్‌లో చెర్రీపూలు తెలుపు, పసుపురంగులో కనిపిస్తూ చాలా అద్భుతంగా కనిపిస్తాయంట. అందుకే ఇది టూరిస్టులకు మంచి హాట్ స్పాట్‌గా మారిపోయింది.
ఇది వైజాగ్ నుంచి అరకు వ్యాలీ సుమారు 120 కి.మీ దూరంలో ఉంటుందంట. ఈ గార్డెన్ లో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే గంటలో ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చునంట.
మరి ఇంకెందుకు ఆలస్యం మీ స్నేహితులు లేదా ఫ్యామిలీతో కలిసి ఈ గార్డెన్‌కు వెళ్లి వారితో ఆనందంగా ఎంజాయ్ చేయండి.