చాణక్య నీతి : నిజమైన బంధాలేవో ఈ సమయాల్లోనే బయటపడతాయి!
samatha
10 MAY 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన మానవ వాళికి ఉపయోగపడే అనేక విషయాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.
ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు ఉండటం అనేది చాలా కామన్. కానీ అలాంటి సమయంలో సహాయం చేసే వాడే మన ఆప్తుడు అ
వుతాడు.
కష్ట సమయాల్లో నీకు మద్దతు ఇచ్చే వ్యక్తిదే నిజమైన బంధుత్వం అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అలాంటి వారే ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేస్తారు.
అన్నీ బాగున్నప్పుడు, మంచి సమయంలో ప్రతి ఒక్కరూ తోడుంటారు. కానీ కష్ట సమయంలో కూడా మీకు తోడుగా నిలిచే వ్యక్తులే మీ సొంతమైన వారు
కష్టసమయంలో తోడుగా ఉండి, సహాయం చేసే వారినే నమ్మాలి అన్నాడు ఆచార్య చాణక్యుడు.కష్టంలో ఉన్నప్పుడు విడిచి పెట్టేవాడు నిజమైన వాడు కాదంట.
కొంతమంది మంచి సమయాల్లో మీతోనే ఉంటారు, కానీ పరిస్థితులు మారిన వెంటనే వారు మాయమైపోతారు. ఈ వ్యక్తులు ప్రదర్శన కోసం మాత్రమే సంబంధాలను కొనసాగిస్తారు.
అలాంటి వారికి చాలా వరకు దూరంగా ఉండాలంట. అదే ఒక వ్యక్తి తెలివైన పని అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.
కష్ట సమయాల్లో అండ ఉండే వాడు మీ స్నేహితుడు. అడగకుండానే సహాయం చేసే స్నేహితులు చాలా అరుదు. అలాంటి వారిని అస్సలే వదులు కోకూడదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
సమ్మర్లో జలుబు ఎందుకు అవుతుందో తెలుసా? కారణాలు ఇవే
మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
భార్యకు భర్త మల్లెపూలు కొనివ్వడం వెనకున్న రహస్యం తెలుసా?