మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
samatha
10 MAY 2025
Credit: Instagram
మనీ ప్లాంట్ మొక్కలు అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి. ఇవి ఇంటి అందానికే కాకుండా వాస్తు ప్రకారం కూడా చాలా మంచివి.
ముఖ్యంగా ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే అది శ్రేయస్సు తీసుకొస్తుందని, దీని వలన ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయని అందరి నమ్మకం.
అందుకే చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటారు. అయితే కొన్ని సార్లు మన ఇంటిలో ఉండే ఈ మొక్క ఆకులు పసుపురంగులోకి మారుతుంటాయి.
మరీ అసలు మనీ ప్లాంట్ ఆకులు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయో ఆలోచించారా? దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఇతర ఆకుల మాదిరిగానే మనీ ఫ్లాంట్ ఆకులు కూడా పచ్చరంగులోకి మారడానికి క్లోరోఫిల్ కారణం అని సైన్స్ చెబుతుంది. ఇది మొక్కకు ఆకుపచ్చ రంగునిచ్చే ఒక వర్ణద్రవ్యం.
అదే విధంగా మనీ ప్లాంట్ మొక్క అనేది తక్కు వెలుతురులో ఉంచబడినా దాని ఆకులు అనేవి పసుపు వర్ణంలోకి మారిపోతుంటాయంట.
మనీ ప్లాంట్ ను చీకటిలో ఉంచితే దానిలోని క్లోరోఫిల్ సరిగ్గా ఉత్పత్తి కాక, దాని ఆకులు ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగులోకి మారుతుంటాయంట.