చాణక్య నీతి :పురుషులు అస్సలే ఇష్టపడని అమ్మాయిలు వీరే..

samatha 

15 MAY 2025

Credit: Instagram

చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గొప్ప తత్వవేత్త. ఎన్నో విషయాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. దేని గురించి అయినా సరే ఆయన అవలీలగా చెప్పేసేవారు.

ముఖ్యంగా ఆయన డబ్బు, అప్పులు, ప్రేమ, పురుషులు,స్త్రీ, స్త్రీ ప్రేమ, సక్సెస్, ఓటమి, జీవితంల పాటించవలసిన నియమాలు . ఇలా ఎన్నింటి గురించో ఆయనవివరంగా తన చాణక్య నీతి శాస్త్రంలో తెలియజేశారు.

అయితే ఆచార్య చాణక్యుడు మగవారు కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలను అస్సలే ఇష్టపడరు అని తెలిపారు. ఏ లక్షణాలు ఉన్నవారోఇనప్పుడు తెలుసుకుందాం.

పురుషులు, స్త్రీల మధ్య మంచి స్నేహం ఉండటం అనేది చాలా కామన్. ఇద్దరి మధ్య నమ్మకం ఉండే వారి స్నేహం ఎప్పటికీ ఒకేలా ఎలాంట గొడవలు లేకుండా సాగిపోతుంది.

అయితే కొంత మంది అమ్మాయిలు మాత్రం కావాలనే సమస్యలను సృష్టిస్తారంట. అంతే కాకుండా వారు లేని పోని గొడవలు సృష్టించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారంట. వారంటే నచ్చదంట.

తాను ఏదైనా కావలి అనుకుంటే అది సాధించడానికి నీత, వ్యక్తిగత విలువలను కూడా దాటే స్త్రీలంటే పురుషులకు అస్సలే నచ్చరంట.

పెద్దలను గౌవరవించని అమ్మాయిలు అంటే కూడా మగవారికి అస్సలే నచ్చరు అంటున్నారు ఆచార్య చాణక్యుడు. ఎందుకంటే ఇతరులక గౌరకవం ఇవ్వకుండా ఈగోతో ఉండే స్త్రీలు తప్పకుండా సమస్యలను తీసుకొస్తారంట.

స్వార్థంగా వ్యవహరించి, తమకు కావాల్సింది దక్కించుకునే వరకు నమ్మకంగా ఉండి తర్వాత నువ్వు ఎవరంటూ మోసం చేసే స్త్రీలకు కూడా పురుషులు దూరం ఉండాలనుకుంటారంట