చాణక్య నీతి : స్త్రీలలో ఈ 5 విషయాల పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాలంట!
samatha
30 MAY 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. అనేక విషయాల గురిచి తెలియజేయడం జరిగింది.
చాణక్యుడు మహిళలకు సంబంధిచిన అనేక బోధనలు తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా పురుషుల జాగ్రత్తల గురించి తెలియజేశాడు.
అయితే ఆ చార్య చాణక్యుడు పురుషులు స్త్రీల ఐదు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అవి ఏవో తెలుసుకుందాం.
స్త్రీ అందం అనేది క్షణికం లాంటిది. కానీ ఆమె ప్రవర్తన, తెలివి తేటలు అనేవి శాశ్వతం. అందుకే పరుషులు స్త్రీ బాహ్య సౌందర్యం చూసి ఆకర్షణలో చిక్కుకోకూడదంట.
ఆచార్య చాణక్యుడి ప్రకారం అతి నమ్మకం అనేది అస్సలే మంచిది కాదంట. పురషులు స్త్రీల విషయలో అస్సలే పూర్తి నమ్మాన్ని ఉంచుకోకూడదంట.
స్త్రీల కోపం,మాటలు ఆమె స్వభావాన్ని తెలియజేస్తాయి. అందుకే ఆచార్య చాణక్యుడు స్త్రీలు కఠినమైన మాటలు, ఉపయోగిస్తే అలాంటి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఆనందం కోసమే స్త్రీలతో పురుషులు సావాసం చేయకూడదంట. మహిళలతో స్త్రీల బంధం బాగుంటనే అది మంచిదంట.లేకపోతే ఆ అనుబంధం నాశనానికి కారణం అవుతుందంట.
ఆ చార్య చాణక్యుడి ప్రకారం స్వార్థపు స్త్రీతో పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలంట. అలాంటి వారి బంధంలో చిక్కుకోవడం వలన జీవితం నాశనం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట.