06 December 2025
చాణక్య నీతి : ఈ 5 సందర్భాల్లో అస్సలే ధైర్యం ప్రదర్శించకూడదంట!
samatha
Pic credit - Instagram
అధిక కొలెస్ట్రాల్ అనేది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీస
ుకోవాలంటున్నారు నిపుణులు.
ఆచార్య చాణక్యుడు తన కాలంలో గొప్ప పండితుడు. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి. ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.
అలాగే ఆయన తన నీతిలో భాగంగా ఏ సందర్భాల్లో ధైర్యం ప్రదర్శించడం మూర్ఖత్వమూ కూడా తెలియజేశాడు ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
చాణక్యుడు ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం ప్రదర్శించ కూడదు అని చెబుతున్నాడు, ఇది చాలా హానికరం.
కొన్నిసార్లు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు ఆ సమయంలో కూడా మీరు మీ ధైర్యాన్ని ప్రదర్శించకూడదు. అప్పుడు ప్రశాంతమైన మనసుతో ఆ
లోచించడం ఉత్తమం.
అగ్నిప్రమాదాలు లేదా హింసాత్మక వాతావరణం ఉంటే, ఆలోచించకుండా ముందుకు సాగడం వల్ల మీ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అలాగే మీ శత్రువు మీ కంటే బలవంతుడు అని మీకు అనిపిస్తే మీరే ముందుగా ధైర్యం ప్రదర్శించకూడదంట. అలాంటి శత్రువును ప్రణాళికతో ఎదుర్కోవాలి.
ఒక పని లేదా పరిస్థితి గురించి మీకు ఖచ్చితమైన సమాచారం లేకపోతే మీరు ఎప్పుడూ ధైర్యం చూపించకూడదు అని చెబుతున్నాడు చాణక్యుడు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్యనీతి : ఈ అలవాట్లు ఉన్నవారికి అప్పు అస్సలే ఇవ్వకూడదు!
చలికాలంలో జీడిపప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే
చలికాలంలో పీనట్ బటర్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?