కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్స్!

samatha 

22 MAY 2025

Credit: Instagram

చాలా మంది కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కొందరు తక్కువగా వాడినా, ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తుంది.

అయితే కరెంట్ బిల్లు ఎంత వాడినా తక్కువగా రావడానికి కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు. అవి :

కరెంట్ బిల్లు 500 యూనిట్లు అంటే రూ. బిల్లు. 1500+ అవుతుంది. కానీ అది 600 యూనిట్లుగా మారితే, అది రూ.  2500పైగా బిల్లు వస్తుంది.

 అంటే అదనంగా 1000 యూనిట్లకు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. కాగా, అసలు ఆ వంద యూనిట్స్ ఎలా ఆదా చేయాలో చూద్దాం.

చాలా మంది చౌక్ రకం ట్యూబ్ లైట్స్ ఉపయోగిస్తున్నారు. అవి చాలా విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. అందువలన ఎల్ ఈ డీ ట్యూబ్ లైట్స్ వాడాలి.

అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ల మోటార్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే దాన్ని శుభ్రం చేసి,గ్రీజ్,బేరింగ్‌లు వేసి వాడటం వలన మోటార్ బాగా నడిచి విద్యుత్ తక్కవ వినియోగిస్తుందంట.

అలగే చాలా మంది ఇంట్లో ఇప్పుడు ఏసీ ఉంటుంది. అయితే ఏసీని ప్రతి వారం రోజులకు ఒకారి ఫిల్టర్ తీసివేసి బాగా కడిగి ఆరబెట్టి తిరగిపెట్టుకోవడం వలన విద్యుత్ ఆదా అవుతుందంట.

ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్ ఎక్కువ సేపు నడుస్తుటుంది. అయితే దీనిని బీఎల్ డీ బ్రష్ లెస్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవడం వలన చాలా విద్యుత్ ఆదా చేయవచ్చునంట.