బాగుంది కదా అని తరుచూ బిర్యాని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
samatha
9 MAY 2025
Credit: Instagram
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది.
ఇక కొంత మంది ఇష్టం ఉన్నా సరే వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి బిర్యానీ తింటారు. కానీ కొందరు మాత్
రం ప్రతి రోజూ బిర్యానీ తింటారు.
అయితే ఇలా ప్రతి రోజూ బిర్యానీ ఆరోగ్యానికి మంచిదా కాదా? తెలుసుకుందాం. బిర్యానీ ప్రియులు బిర్యానీని వారానికి ఒక సారి తినడం మంచిదేనం
ట.
మరీ ముఖ్యంగా అది ఇంట్లో తయారు చేసిన బిర్యానీ అయితే మరీ మంచిదంట.హోటల్ బిర్యానీలో అయితే ఆయిల్ మాసాల చాలా ఎక్కువగాఉంటుంది.
అందువలన దీనిని తరచుగా తినడం వలన అది అనారోగ్య సమస్యలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందులోని మాసం, రైస్ వలన హెల్త్ ప్రాబ్లమ్
స్ వస్తాయంట.
కొన్ని సార్లు మాసం కుళ్లిపోయినది లేదా చాలా రోజులు స్టోర్ చేసినది కావచ్చు. దీని వలన అది మరణానికి కూడా సంకేతం అవుతుందంట.
అలాగే ప్రతి రోజూ బిర్యానీ తినడం వలన జీర్ణసమస్యలు పెరిగిపోతాయి. దీని వలన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే కొందరు విపరీతంగా బరువు పెరుగుతారు.
ముఖ్యంగా ఒక రోజు రాత్రి సమయంలో బిర్యానీ తిని, మళ్లీ ఉదయం కూడా అదే తినడం అస్సలే మంచిది కాదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కొబ్బరి నీళ్లు తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు క్యాన్సర్కు సంకేతం
ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు శవం ఎదురు రావడం మంచిదేనా?