హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్ తింటే ప్రమాదమే!
Samatha
5 November 2025
ఈ మధ్య కాలంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే హైబీపీ సమస్యతో బాధపడే వారు అస్సలే కొన్ని రకాల ఫుడ్ తీసుకోకూడదంట. అది ఏదంటే?
హైబీపీ సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెస్ చేసిన మాంసాహారం, మటన్, చికెన్, బీఫ్ వంటివి తినకూడదంట. ఇది రక్తపోటును పెంచుతుంద
ి.
అలాగే హైబీపీ సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర, అధిక ఉప్పు ఉన్న ఆహారాలు, చిప్స్, స్నాక్స్ వంటి వాటికి దూరం ఉండటం చాలా శ్రేయ
స్కరం.
అదే విధంగా ఎవరైతే హై బీపీ సమస్యతో బాధపడుతున్నారో, వారు పాల కూర ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదంట. ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటది.
ఇక చాలా మంది జీడిప్పు ఎక్కువగా తింటారు. కానీ హైబీపీతో బాధపడే వారు మాత్రం వీటిని తినకూడదంట. దీని వలన ఊబకాయం వస్తుంది.
ప్రస్తుతం చాలా మంది సాస్, ఫ్రెంచ్ ఫ్రైస్ , బర్గర్స్ అధికంగా తింటుంటారు. కానీ వీటిని ఎక్కువగా తినడం వలన సోడియం, చక్కె
ర అధికంగా శరీరంలోకి వెళ్తుంది.
అలాగే హైబీపీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఊరగాయలు తినకూడదంట. ఇందులో సోడియం ఎక్కువగా ఉండటం వలన శరీరానికి చాలా ప్రమాదకరం.
పైన చెప్పిన వాటితో పాటుగా అధికంగా టీ, కాఫీలు, ఉప్పు అతిగా ఉండే ఆహారాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చీరలో అందంగా రష్మిక.. బ్యూటిఫుల్ ఫొటోస్
పెరుగుతో క్యాన్సర్కు చెక్.. రోజూ తింటే ఎంత మేలో..
తులసి ఆకులు కాదండోయ్.. మొగ్గలు తినడం వలన జరిగే అద్భుతం ఇదే!