జాగ్రత్త సుమా..వీరు మేక లివర్ తింటే ప్రమాదం.. ఆసుపత్రికే ప్రయాణం!
Samatha
5 January 2026
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ లేదా మటన్ తింటుంటారు. ఇక సండే వస్తే చాలు ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది.
నాన్ వెజ్
కొంత మంది మటన్, చికెన్ తింటే కొందరు మేక లివర్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతుంటారు. మేక లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
చికెన్, మటన్
అయితే మేక లివర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంత మంది దీనిని తినడం మాత్రం విషంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
విషంతో సమానం
కాగా, ఇప్పుడు మనం మటన్ లివర్ ఎవరు తినడం ప్రమాదకరం? మటన్ లివర్ ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇప్పుడు చూద్దాం.
ఎవరు తినకూడదంటే?
కాలేయ సమస్యలతో బాధపడే వారు అస్సలే మేక లివర్ తినకూడదంట. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
కాలేయ సమస్యలు
అలాగే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారు గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు మేక లి
వర్ తినకూడదు.
అధిక రక్తపోటు
మేక లివర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, గర్భిణీలు ఎట్టిపరిస్థితుల్లో మేక లివర్ తినకూడదంట. ఇది శిశువుకు హాని క
లిగించే ఛాన్స్ ఉన్నదంట.
గర్భిణీలు
అదే విధంగా చిన్న పిల్లలు, జీర్ణ సమస్యలతో బాధపడే వారు, కొన్ని రకాల మందులు వాడుతున్నవారు కూడా మేక లివర్ తినడం మంచిదికాంట.
జీర్ణ సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
స్త్రీలు కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదేనా? ఏ కాలికి కట్టుకోవడం శుభప్రదం!
చాణక్య నీతి : మగవారు ఈ మూడు పనుల తర్వాత స్నానం తప్పనిసరి.. లేకపోతే పాపమే!
ఇంట్లో అయ్యప్ప ఫొటో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం చేయాలంటే?