ప్రకృతి ప్రేమికుల మనసు దోచే అందమైన హిల్ స్టేషన్స్ ఇవే!

Samatha

23 march 2026

చాలా మంది ప్రకృతి ప్రియులు హిల్ స్టేషన్స్ వద్దకు వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే.అయితే ఎక్కడికో అవసరం లేదు. భారత దేశంలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్ ఏవో చూసేద్దాం.

హిల్ స్టేషన్స్

తమిళానాడులో అందమైన ఉన్న అందమైన హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తుంది. ఇందులో ముఖ్యమైనది కొడైకెనాల్. పొగమంచుతో చాలా అద్భుతంగా ఉంటుంది

తమిళనాడు

అదే విధంగా చాలా మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉన్నదా అంటే, ఊటీ. కాఫీ తోటలే కాకుండా ఇక్కడ కొండల రాణి అని పిలవబడే ,నీలగిరి కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి

నీలగిరి కొండలు

అలాగే,  కేరళ పర్యాటకుల ఫేవరెట్ ప్లేస్. ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కేరళలో ఉన్న అతి పెద్ద హిల్ స్టేషన్ కూనూర్. ఇది చాలా అందంగా ఉంటుంది.

కూనూర్

పర్యాటకుల మనసు దోచుకునే హిల్ స్టేసన్‌లో మున్నార్  కూడా చాలా ముఖ్యమైనది. పశ్చిమ కనుమల్లోని ప్రకృతి అందాలతో ఇది చూడటానికి చాలా బాగుంటుంది.

మున్నార్

అందమైన హిల్ స్టేషన్‌లో కూర్గ్ ఒకటి. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడి కాఫీ తోటలు, పచ్చటి వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

కూర్గ్

ఇండియాలోని తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్‌లో ఏర్కాడ్ ఒకటి. ఇక్కడి సుందరమైన తోటలు, పచ్చని చెట్లు, సరస్సు, జలపాతాలకు ప్రసిద్ధి చెందినది.

ఏర్కాడ్

కేరళలోని ప్రశాంతమైన కొండ ప్రాంతం వాగమోన్, ఇక్కడి దట్టమైన అడువులు, నీలి కొండలు,నదులు, జలపాతాలు, అలాగే కొన్ని కట్టడాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.

వాగ్ మోన్