ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని, ఇండస్ట్రీని ఏలిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే!

Samatha

8 January 2026

చిత్ర పరిశ్రమలోని హీరోయిన్స్ కెరీర్ అనేది ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. వారు గ్లామర్‌ మెంటైన్ చేస్తుంటేనే  ఎక్కువగా ఆఫర్స్ అందుకుంటారు.

హీరోయిన్స్

అందుకోసమే చాలా మంది హీరోయిన్స్, తమ కెరీర్ సాఫీగా సాగిపోవాలని, ఎక్కువ రోజులు గ్లామర్ మెంటైన్ చేయాలని ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు.

అందం కోసం

అయితే చాలా మంది హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు, అందులో కొంత మంది హీరోయిన్స్ ఏకంగా వరస సినిమాలతో ఇండస్ట్రీనే ఏలారు,ఇంతకీ ఆ నటీమణులు ఎవరో చూద్దాం.

ప్లాస్టిక్ సర్జరీ

అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసేవా సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ముక్కు, పేదాల సర్జరీ చేయించుకుంది.

సమంత

బ్యూటీ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్, తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన చిన్నది శ్రియ కూడా తన గ్లామర్ పెంచుకునేందుకు, పెదవి సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ వంటివి చేయించుకున్నట్లు సమాచారం.

శ్రియ

అలాగే అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన అందాన్ని కాపాడుకో వడం కోసం, ముక్కు సర్జరీ, ఫేస్ లిఫ్టింగ్, బొటాక్స్ వంటివి ఎక్కువగా చేయించుకునేదంట.

శ్రీదేవి

టాలీవుడ్ చందమామ, కాజల్ అగర్వాల్ కూడా తన అందం కాపాడుకోవడం కోసం, ముఖంలో చిన్న చిన్న సర్జరీలు చేయించుకున్నట్లు టాక్.

కాజల్

స్టార్ హీరోయిన్, నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ కూడా  ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. అయితే ఈ అమ్మడు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని స్లిమ్‌గా మారిందంట.

నయనతార

స్టార్ హీరోయిన్ త్రిష కూడా అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు అనేక వార్లు వచ్చాయి. కానీ వీటిపై ఈ బ్యూటీ ఎప్పుడూూ స్పందించలేదు.

త్రిష