బొమ్మ అనుకుంటే పొరపాటే గురూ.. ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్!
Samatha
21 April 2026
ఏంటీ ఈ ఫొటో చూసి బార్బీ బొమ్మ చాలా బాగుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే, ఎందుకంటే ఈ ఫొటోలో ఉంది క్రేజీ నటి.
బార్బీ బొమ్మ
ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ, అందాల చిన్నది ఊర్వశీ రౌతేలా. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఊర్వశీ రౌతేలా
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఈ అమ్మడు అందానికి ఎవరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
అందం, అభినయం
బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ, తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అందరి మనసు దోచేసుకుంది.
వరస సినిమాలు
అంతే కాకుండా ఈ అమ్మడు 2015 లో మిస్ దివా యూనివర్సిటీ టైటిల్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది.
మిస్ దివా యూనివర్సిటీ టైటిల్
సింగ్ సాబ్ ది గ్రేట్ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, వాల్తేరు వీరయ్య మూవీలో నటించి మెప్పించింది.
వాల్తేరు వీరయ్య
అంతే కాకుండా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి, తన డ్యాన్స్, గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ తన వైపు తిప్పుకుంది.
స్పెషల్ సాంగ్స్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా క్యూట్‌గా ఉండే ఈ చిన్నది అచ్చం బార్బి బొమ్మలా ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి